బద్వేల్ పట్టణంలో హోలీ సందర్భంగా చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం పట్టణంలోని పిల్లలు పెద్దలు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా హెూలీ పండుగను జరుపుకున్నారు.
శాంతి సమానత్వం ప్రతీకగా ఈ హోలీ పండుగ నిలుస్తుందన్నారు. ఈ హెూలీ పండుగ అందరి జీవితాలలో రంగులు నింపాలని ఆకాంక్షించారు. చిన్నారులు, పెద్దలు ఒకరికి ఒకరు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
![]() |
![]() |