హైదరాబాద్‌లో కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోకాపేటలోని GAR టవర్స్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉందని సమాచారం. క్షతగాత్రులందరినీ హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రులకు తలించారు. అయితే.. బిల్డింగ్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుతోంది. కాగా.. జీఏఆర్ టవర్స్‌లో పలు ఐటీ కంపెనీలు కూడా ఉండటం గమనార్హం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa