మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై వివాదం ముదురుతోంది. నాగ్‌పూర్‌లోని ఖుల్తాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉంది. అయితే ఇటీవల విడుదలైన ‘ఛావా’ సినిమా ఎఫెక్ట్‌తో ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఆయన వ్యతిరేకులు నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలో ఔరంగజేబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.
![]() |
![]() |