రాజస్తాన్ జైపూర్‌లోని ఇటీవల దారుణ ఘటన జరిగింది. సంగనేర్ PS ప్రాంతంలోని పొలంలో ఉన్న 21 ఏళ్ల వివాహితపై ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం ఆమెను పొలంలో వదిలేసి పారిపోయారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పురాన్ యాదవ్ (22), హిమాన్షు (19)లను అరెస్టు చేయగా, 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ దిగంత్ ఆనంద్ తెలిపారు.
![]() |
![]() |