ధర్మవరం డీఎస్పీ బి. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్మవరం సబ్ డివిజన్‌లో పోలీసులకు, కుటుంబ సభ్యులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హల్ లో ఈ క్యాంప్ నిర్వహించగా.
పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు డీఎస్పి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa