అనంతపురం ఖాదిరియా మదరస పాపాస మకాన్ లో కున్ షరీఫ్ దర్గా ఉరుసు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన గోడపత్రికను మంగళవారం ఆవిష్కరించారు.
ఏప్రిల్ 3న గంధం, 4న ఉరుసు కార్యక్రమాలు జరగనున్నాయని మత గురువులు తెలిపారు. భక్తులు భారీగా పాల్గొని, కులమతాలకు అతీతంగా విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు.
![]() |
![]() |