అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన గోగినేని నాగరాజ కుమారికు బుధవారం సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నాగరాజు కుమారికి మొత్తం రూ. 2, 01, 201 విలువైన చెక్కు అందించినట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందన్నారు.
![]() |
![]() |