నిరుద్యోగ భృతి పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగం, ఉపాధి కల్పించలేని వారికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తుందన్నారు.
![]() |
![]() |