ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వ్యాధి 'గులియన్ బారే సిండ్రోమ్ (GBS)'. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ మధ్యనే తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదు అయింది.
ఇప్పటివరకు ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పిల్లలు, వృద్ధులపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని.. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa