చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో గురువారం మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాల మహానాడు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు ఎన్ ఆర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు దళితుల బాగు కోరుకునే వారైతే రిజర్వేషన్లను పెంచాలన్నారు. ఆ విధంగా రిజర్వేషన్లు పెంచిన తర్వాత కావాలంటే 2025 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయాలన్నారు.
![]() |
![]() |