IPLపై టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న T-20 లీగ్‌లకు IPL ‘డాడీ’ అని అన్నారు. ఇంతలా IPL సక్సెస్ అవడానిక్ ఆవిష్కరణలే కారణం అని.
గత సీజన్ కంటే 2025 సీజన్ మరింత ఉత్సాహంగా అలరిస్తోందని జోస్యం చెప్పారు. ఈసారి కూడా కచ్చితంగా 1000 సిక్స్‌లు, 300+ స్కోర్లు, ఛేదనలోనూ 275+ స్కోరును పూర్తి చేయడం చూస్తామన్నారు. ఒక్కో మ్యాచ్‌కు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa