కళ్యాణదుర్గం అర్బన్ సీఐ యువరాజు నేతృత్వంలో పోలీసులు 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్లతో శుక్రవారం నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.
ముందు జాగ్రత్త చర్యలో భాగంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచి టెన్త్ క్లాస్ పరీక్షల ముగిసే వరకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని సీఐ తెలిపారు. ఈ నిఘా కార్యక్రమంలో సీఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |