బాలికలకు మహిళలకు రక్షణ కల్పించేందుకు శక్తి ఉపయోగపడుతుందని శక్తి టీం విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. కంభంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం స్థానిక ఎస్సై నరసింహారావుతో పాటు శక్తి టీం విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
తరువాత శక్తి యాప్ వల్ల మహిళలకు ఎటువంటి ఉపయోగం ఉంటుందో వివరించి చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎస్సై నరసింహారావు విద్యార్థులకు సూచించారు.
![]() |
![]() |