పామూరులో చెత్త సంపద తయారు కేంద్రాన్ని కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త సంపద.
తయారీ కేంద్రం అభివృద్ధి దశలో ఉందని పేర్కొన్నారు. తదుపరి పంచాయతీ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |