ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది చేపట్టారు.అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సభలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. క్షేమది పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.
![]() |
![]() |