ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైకలూరులో సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 03:42 PM

కైకలూరు మండలం కైకలూరులో ట్రావెల్స్ బంగ్లా వద్ద పదిమంది వ్యక్తులకు శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన కొనియాడారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com