ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రాజస్థాన్‌తో SRH మ్యాచ్.. తుది జట్టు ఇదే!

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 11:37 AM

IPL-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. తుది జట్లు (అంచనా).. SRH: హెడ్, అభిషేక్‌, ఇషాన్‌(WK), క్లాసెన్, నితీశ్‌, కమిన్స్‌(C), చాహర్, హర్షల్‌, జంపా, షమి, ఉనద్కత్‌.
RR: జైశ్వాల్, హెట్‌మైర్, నితీశ్‌ రాణా, ఆర్చర్, హసరంగ, జురెల్‌(WK), పరాగ్‌(C), శాంసన్/శుభం దూబే, తుషార్‌, తీక్షణ, సందీప్‌శర్మ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com