విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే కూటమి వ్యహాలకు వైసీపీ ప్రతి వ్యూహం సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో ఆదివారం కార్పొరేటర్లతో బొత్స సత్యనారాయణ అలాగే కన్నబాబు సమావేశం నిర్వహించారు. అధిష్టానం నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కనుందో అని ఉత్కంఠ నెలకొంది.
![]() |
![]() |