కర్నూలు జిల్లాలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 300పైగా క్యాన్సర్ కేసులు వెలుగుచూడడంపై స్పందించారు.
ఇప్పటికే ఎన్టీఆర్ వైద్యసేవా కింద రోగులకు రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో త్వరలోనే క్యాన్సర్ ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు.
![]() |
![]() |