రెండు మోటార్ సైకిల్లు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన పంగులూరు మండలంలోని అలవలపాడు గ్రామం దగ్గర ఆదివారం జరిగింది. నాగులుప్పలపాడు మండలం.
తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తేళ్ల యెహోషువ అతని భార్య వెంకటరత్నంలో బెల్లంపల్లి నుండి మోటార్ సైకిల్ పై వెళ్తున్నారు. అలవలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఇద్దరు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
![]() |
![]() |