ఓడి చెరువు మండలంలోని అల్లపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న గౌనిపల్లి గ్రామంలో సోమవతి అక్క దేవతల ఆలయంలో.. మంగళవారం కాటమరెడ్డిపల్లి గ్రామనికి చెందిన రామకృష్ణారెడ్డి.
కళావతమ్మ ధంపుతుల అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానము కార్యక్రమం నిర్వహించారాని పూజారి వెంకటేశ్ తెలిపారు.
![]() |
![]() |