ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రీ గ్యాస్ సిలిండర్లపై అలర్ట్.. ఐదు రోజులే గడువు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 02:00 PM

 చంద్రబాబు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలకో సారి ఏడాదికి మొత్తం మూడు సిలిండర్లను ఉచితంగా అందించే విధంగా గత డిసెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మార్చి 31 వరకు తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఉంది. దీంతో ఇంకా ఎవరైనా ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిని పొందని వారు ఉంటే ఈ నెలాఖరులోపు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com