విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెద్ద మండ్యాం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి మిస్ అయినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని.
ప్రేమించిన అబ్బాయితో బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో ప్రేమ జంటను పట్టుకున్నామన్నారు. అప్పటికే వారు విషం తాగినట్లు తెలియడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
![]() |
![]() |