హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో బిసీ కార్పోరేషన్ ద్వారా ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పై అవగాహన సదస్సు గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ డి. ఈ. రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు.
కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ పరిమళ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళలకు ప్రత్యేకంగా 5000 కుట్టుమిషన్లను పంపిణీ చేయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారన్నారు.
![]() |
![]() |