దగదర్తి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఐతంపాడు పాతురులో 5లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు, ఐతంపాడు కొత్తూరులో 13 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభోత్సవం చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం పలికారు.
![]() |
![]() |