వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో నీట్ పరీక్షల నిర్వహణపై కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 4న ఎన్టీఏ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి.
![]() |
![]() |