ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి కుప్పం కోర్టు భవనాల పురోగతిపై కోర్టు భవనాల చైర్మన్ బిఆర్ అమర్నాథ్ శుక్రవారం సాయంత్రం వివరించారు. నారా భువనేశ్వరుని మర్యాదపూర్వకంగా కలిసిన అమర్నాథ్ కుప్పంలో కోర్టు భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయని వాటిని పునర్నిర్మించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఈ విషయంపై నారా భువనేశ్వరి సానుకూలంగా స్పందించినట్లు అమర్నాథ్ తెలిపారు.
![]() |
![]() |