ఆదోని టీడీపీ కార్యాలయంలో 43వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పార్టీ జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల నిబద్ధతకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.
![]() |
![]() |