నేటి బిజీ లైఫ్‌లో నిద్రలేమి సమస్య చాలామందిని పీడిస్తుంటుంది. నీళ్లలో తులసి ఆకులు వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. తులసి ఆకుల నీటిని పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ఒక గ్లాసు వేడిపాలలో మూడు టీస్పూన్ల తేనె కలిపి తాగాలి. తులసి ఆకు ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
![]() |
![]() |