కాకినాడ జిల్లాలో పదో తరగతి పరీక్షలు మంగళవారం తో ప్రశాంతంగా ముగిశాయి. 142 పరిశోధనలు పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. కాకినాడలో పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద సందడి వాతావరం నెలకొంది. 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో ఎలాంటి ఆ మంచినీ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణం లో పరీక్షలు నిర్వహించారు.
![]() |
![]() |