బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. ద్విచక్ర వాహనాన్ని అదుపుతప్పి ఆటో వేగంగా ఢీ కొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తులకు, అలాగే ఆటోలో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.
![]() |
![]() |