రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ, జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఓ పెంపుడు కుక్క రైలు కింద పడ్డా బతికిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. కుక్కను ఎత్తుకొని ట్రైన్ ఎక్కకుండా దానిని చైన్‌తో లాక్కెళ్లడంతో అది పట్టాలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో శునకానికి తీవ్ర గాయాలయ్యాయి.
![]() |
![]() |