భానుమతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ రోడ్డులో గల భారత్ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోగినేని విజయ గోపాల్ మాట్లాడుతూ.. ఎండలు ఎక్కువగా ఉండడం వలన అనేక ప్రాంతాల నుండి పనుల మీద నిత్యం నూజివీడు వచ్చిన ప్రజలకు తాగు నీళ్లు లేకుండా ఇబ్బందు రాకూడదన్న ఉద్దేశంతో 30 వేలు విలువ చేసే రెండు కూలింగ్ ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.
![]() |
![]() |