‘ఇల్లు కాదు..ఊళ్లను నిర్మి స్తున్నాం.’ ఇది గత ప్రభుత్వ హయంలోని ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు. ఆ మాటలు నేడు నీటి మూటలుగా మారాయి. ఇందుకు కొడిమి గ్రామ సమీపంలోని లేఅవుట్ నిదర్శనంగా నిలుస్తోంది.
ఇళ్లు వెలుస్తాయను కున్న చోట. ముళ్ల కంపలు పెరిగాయి. కొని చోట్ల మొండిగోడలు కనిపి స్తున్నాయి. లేఅవుట్లు ఆ విధంగా దర్శన మివ్వడానికి గత పాలకులే కారణ మన్న వాదనలు వినిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa