కదిరి పట్టణంలోని ఎమ్మెస్ పార్థసారధి కాలనీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు గోరంట్ల మోహన్ శేఖర్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కదిరి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ ప్రార్థసారధి, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలపల గంగాధర్, బిజెపి నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa