శ్రీ రామనవమి సందర్భంగా రాయచోటి ఎన్జీవో కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మంత్రి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
![]() |
![]() |