పంచాయతీ కార్యదర్శికి రూ.85 కోట్ల ఆస్తి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ EOగా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి షాక్ అయిన ఏసీబీ అధికారులు . గత ఫిబ్రవరిలో అతడు రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా.. తాజాగా తిరుపతి పేరూరులోని మహేశ్వరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అయితే బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు. వాటి విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa