కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అవినాష్ రెడ్డి, అంజాద్ బాషాను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టే వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa