పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన రేషన్ డీలర్లతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేషన్ డీలర్ల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకొని.
సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ, డిఎం, సివిల్ సప్లై అధికారులు, తహసీల్దార్, సీ ఎస్ డి టీ లు, స్టాక్ పాయింట్ ఇన్ చార్జ్ లు,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa