అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. సమావేశంలో కమిషనర్ బాలా స్వామి, ప్రజా ఆరోగ్య, ఇంజనీరింగ్ టౌన్ ప్లాన్ అధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ పార్కుతో పాటు ఆక్రమిత స్థలాల్లో కంచెలు వేయాలని, నెల రోజుల తర్వాత వీటికి గురించి ఎక్కడా ఫిర్యాదులు రాకూడదన్నారు. వేసవిలో ఏ కాలనీలో కూడా తాగునీటి సమస్య రాకూడదని అధికారులను ఆదేశించారు.
![]() |
![]() |