సీఎం చంద్రబాబు ఈనెల 17 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు 75వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబంతో కలిసి ఐదు రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. మోదీ అమరావతి పర్యటన మే నెలకు వాయిదా పడడంతో ఆ లోపు చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి తిరిగి రానున్నారు. ఇది వ్యక్తి గత పర్యటన కావడంతో పార్టీ శ్రేణులు దీనిని గోప్యంగా ఉంచారు.
![]() |
![]() |