ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎం YS జగన్ కు ఈడీ షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 03:12 PM

మాజీ సీఎం YS జగన్ కు ఈడీ షాక్. రూ.800 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో. రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లు జప్తు చేసిన ఈడీ. 2009-10 లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు. ఎంపీగా ఉన్న సమయంలో కంపెనీలకు లాభాలు కలిగించేందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు . హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని భూములు....పలు కంపెనీల్లోని వాటాలు అటాచ్ చేసిన ఈడీ . ఈ ఆస్తులు జగన్ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం సంబంధిత కంపెనీలు, సహచరుల పేర్ల మీద ఉన్నట్టు గుర్తింపు. ఇప్పటికే ఈ కేసులో విచారణ జరుపుతున్న CBI


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa