ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ కు చెందిన టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ చారుగుంట్ల ఓబులేష్ ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీలకం మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఓబులేష్ నివాసానికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa