శ్రీకాకుళం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం సోంపేట ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవోదయం.
2. 0 ప్రగతి పై ఎక్సైజ్ సిఐ కె. బేబీ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి నేర సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలను అందజేశారు. గ్రామ దత్తత అధికారులకు సూచనలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa