తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళల కోసం SBI స్త్రీ శక్తి స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలకు రూ.50 లక్షల వరకు లోన్లు అందజేస్తోంది. రూ.5 లక్షలలోపు రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు.
ఈ లోన్ పొందాలనుకునే మహిళలకు వ్యాపారంలో 50 శాతం వాటా తప్పనిసరిగా ఉండాలి. మహిళలు నడిపే బిజినెస్, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది. ఐదేళ్లలోపు ఈ లోన్ చెల్లించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa