ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడికోండ టికెట్ శ్రావణ్ కే కేటాయించాలని డిమాండ్

Andhra Pradesh Telugu |   | Published : Fri, Mar 15, 2019, 02:20 PM

అమరావతి : ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు మద్దతు గా పోరుబాట కు సిద్దమైన తెలుగు తమ్ముళ్లు.ఎమ్మెల్యే శ్రావణ్ కు తాడికొండ టికెట్ కేటాయించకపోవడం ఆందోళన చేస్తున్న నాయకులు కార్యకర్తలు. ఈ రోజు 10 గంటలకు తుళ్లూరు మండల కార్యాలయం నుండి నిరసన.అధిష్టానం కు తమ ఆవేదన తెలిపేందుకు పార్టీ పదవులకు, సభ్యత్వాలకు రాజీనామా ల తో  సిద్ధమౌతున్న తెలుగు తమ్ముళ్లు.నియోజకకర్గం నుండి భారీగా తుళ్లూరు కు తరలుతున్న తెలుగు తమ్ముళ్లు, శ్రావణ్ మద్దతుదారులు, ఎమ్మెల్యే అభిమానులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa