రొళ్ల మండలంలోని చెర్లోపల్లి గ్రామ సరిహద్దులలో ఆదివారం సాయంత్రం మడకశిర సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఏ. రాజ్ కుమార్, రొళ్ళ ఎస్ఐ కే.వీరాంజనేయులు వారి సిబ్బంది పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 10 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుండి నగదు రూ.72, 880 నగదును స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజ్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa