ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం LSG చేతిలో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, పూర్తి అసత్యమని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వాటిని ఖండించింది. అలాగే ముఖ్యమంత్రి, క్రీడామంత్రి, క్రీడా కార్యదర్శకి RR యాజమాన్యం అధికారికంగా ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa