భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా ఉరి నాలా వద్ద నియంత్రణ రేఖ నుంచి ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa