హైదరాబాద్: వైయస్సార్‌సీపీలోకి భారీగా వలసలు. పార్టీలో చేరనున్న కొణతాల, ఆదాల, మాగుంట, వంగాగీత తిరిగి పార్టీలోకి రానున్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. గూడూరు నుంచి పార్టీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్. ఈ మధ్యాహ్నం పులివెందుల నుంచి హైదరాబాద్ రానున్న వైయస్ జగన్. జగన్ సమక్షంలో చేరనున్న నేతలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa